Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజమండ్రిలో ‘శరజ్జ్యోత్స్న’ ఆవిష్కరణ

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 10:50 AM తూర్పుగోదావరి General
రాజమండ్రిలో ‘శరజ్జ్యోత్స్న’ ఆవిష్కరణ - Udayam
రాజమండ్రిలో ప్రముఖ కవి, రిటైర్డ్‌ హెచ్‌ఎం కాల్నాథభట్ల సత్యనారాయణమూర్తి రచించిన ‘శరజ్జ్యోత్స్న’ గ్రంథాన్ని శ్రీ ఉమామార్కండేయేశ్వర స్వామివారికి అంకితం చేశారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన సభలో చైర్మన్‌ మదన్‌సింగ్‌ రాజ్‌పురోహిత్‌, ఈఓ పి.రాజబాబు గ్రంథాన్ని ఆవిష్కరించారు. గ్రంథంలో దేవీ భాగవత కథలు, నమక చమక అనువాదం ఉన్నాయని తెలిపారు.

Comments

G
Loading comments...