Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజమండ్రిలో పోలీస్ గ్రీవెన్స్‌కు 18 ఫిర్యాదులు

Follow Udayam on Google
Harika Sep 07, 2026 6:33 PM తూర్పుగోదావరి General
రాజమండ్రిలో పోలీస్ గ్రీవెన్స్‌కు 18 ఫిర్యాదులు - Udayam
జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమానికి 18 ఫిర్యాదులు అందాయి. వీటిలో సివిల్ కేసులు, కుటుంబ సమస్యలు, చీటింగ్ కేసులకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి. జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ బాధితుల సమస్యలను తెలుసుకుని, సంబంధిత పోలీస్‌స్టేషన్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. చట్ట పరిధిలో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...