వార్తలకు తిరిగి వెళ్లండి

తీవ్ర వాయుగుండం నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. విద్యుత్ స్తంభాలు కూలిన ప్రాంతాల్లో సిబ్బంది వెంటనే స్పందించి పునరుద్ధరణ పనులు చేపట్టాలని అధికారులు సూచించారు.
విద్యుత్ సరఫరాలో సమస్యలు తలెత్తితే టోల్‌ఫ్రీ నంబర్ 1912 లేదా రాజమండ్రి టౌన్ 9490610855, రూరల్ 9490610859, నిడదవోలు 9493177540 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు.
Comments
Loading comments...

