వార్తలకు తిరిగి వెళ్లండి

పాయకరావుపేటలో నేడు సీఎం చంద్రబాబు నిర్వహించనున్న ‘జలహారతి’ కార్యక్రమానికి గోకవరం బస్‌డిపో నుంచి కొన్ని బస్సులను పంపినట్లు డిపో మేనేజర్ ఎం.అజయ్‌బాబు తెలిపారు. దీంతో డిపో పరిధిలో కొన్ని బస్సు సర్వీసులను తగ్గించినట్లు చెప్పారు.
ప్రయాణికులు విషయాన్ని గమనించి, రాజమహేంద్రవరం, రంపచోడవరం, అడ్డతీగల వెళ్లేవారు ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

