Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టరేట్‌లో మొక్కలు నాటిన రాజాబాబు

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 14, 2026 5:47 PM ప్రకాశం General
కలెక్టరేట్‌లో మొక్కలు నాటిన రాజాబాబు - Udayam
80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఒంగోలు కలెక్టరేట్‌లో కలెక్టర్ రాజాబాబు, జేసీ కల్పనా కుమారి, డీఆర్వో వెంకటరమణతో కలిసి శుక్రవారం మొక్కలు నాటారు. యువతలో దేశభక్తి, జాతీయ సమైక్యత పెంపొందించేందుకు ఈ నెల 10 నుంచి 15 వరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజాబాబు తెలిపారు. సెల్ఫీ వీడియోలు, ర్యాలీలు, వికసిత్ భారత్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజాబాబు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...