వార్తలకు తిరిగి వెళ్లండి

ఎలనినో ప్రభావంతో వర్షాలు తగ్గే సూచనల నేపథ్యంలో రంగంపేట మండలం పెదరాయవరంలో వరికి బదులుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో అపరాలు సాగు చేసిన పొలాలను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి,ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మంగళవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ప్రత్యామ్నాయ పంటలు వేసిన రైతుల చొరవను అభినందిస్తూ, వారి అనుభవాలను,వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతుల తప్పనిసరిగా పంట బీమా చేయించుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

