వార్తలకు తిరిగి వెళ్లండి
డ్యాంలలోని నీటిని తాగునీటి అవసరాల కోసం ఉంచామని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ప్రస్తుతం తాగునీటికి కూడా ఇబ్బందులు ఉన్నాయని అన్నారు.
రైతులను రెచ్చగొట్టడంతోనే వారు జూరాల ప్రాజెక్టు తాళాలు పగలగొట్టే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. రైతులు పరిస్థితిని అర్థం చేసుకుని పంటలు సాగు చేయకుండా సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

