వార్తలకు తిరిగి వెళ్లండి

డిజిటల్ పంట సర్వేలో భాగంగా ప్రభుత్వం నియమించిన సర్వేయర్లకు రైతులు తమ పొలాల వద్ద పంట వివరాలు నమోదు చేయించుకోవాలని వ్యవసాయ అధికారి సూచించారు.
ప్రతి రైతు తన పొలంలో వేసిన పంట విస్తీర్ణం, సాగు రకం వివరాలను స్వయంగా చూపించి నమోదు చేయించుకోవడం తప్పనిసరి అని తెలిపారు. పంట నమోదు చేసుకున్న రైతులకే ప్రభుత్వ పథకాలు, రుణాలు, పంట బీమా వర్తిస్తాయని, కావున రైతులందరూ సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

