Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలి

Follow Udayam on Google
Uday Bhaskar Sep 26, 2026 12:52 PM రంగారెడ్డిGeneral
రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలి - Udayam
రంగారెడ్డి జిల్లా కేశంపేట ప్రభుత్వ సంక్షేమ ఫలాలు రైతులకు పూర్తిస్థాయిలో అందాలంటే ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలని ఏఈవో రాజేశ్వరి సూచించారు. రైతు వేదికలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పీఎం కిసాన్‌తో పాటు పంట బీమా, ఎరువులు, మందులు, కొనుగోళ్లకు ఫార్మర్ రిజిస్ట్రీ ఉపయోగపడుతుందన్నారు. రైతులు ఆధార్, ఆధార్ లింక్ ఉన్న మొబైల్ తీసుకురావాలని కోరారు.

Comments

G
Loading comments...