Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులు ఆందోళన చెందొద్దు

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Sep 20, 2026 1:08 PM వనపర్తిGeneral
రైతులు ఆందోళన చెందొద్దు - Udayam
అమరచింత మండలం రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర టాడా కార్పొరేషన్ వైస్ చైర్మన్ కేశం నాగరాజు గౌడ్ అన్నారు. రాష్ట్ర మంత్రి వాకిట శ్రీహరి నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడారని తెలిపారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా కర్ణాటక నుంచి నీటిని తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నారని పేర్కొన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...