Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులతో సమావేశం నిర్వహించిన MRO

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 08, 2026 4:19 PM విజయనగరంGeneral
రైతులతో సమావేశం నిర్వహించిన MRO - Udayam
విజయనగరం జిల్లా రేగిడి మండల‌ MRO ఈశ్వరరావు మంగళవారం స్తానిక సంకిలిలో రైతులతో సమావేశం నిర్వహించారు . ఆయన మాట్లాడుతూ భూ రీ సర్వే సకాలంలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న టీమ్‌లతో పాటు మరో 3 టీములు ఏర్పాటు చేసి భూ రీసర్వే సకాలంలో పూర్తి చేస్తామని తెలిపారు. ఈ మేరకు రైతులు సర్వేయర్‌ బృందాలకు సహకరించాలని ఆయన కోరారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సర్వే చేస్తామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...