Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులను ఆదుకోవాలని AIKMS వినతి

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 6:15 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
రైతులను ఆదుకోవాలని AIKMS వినతి - Udayam
ఆళ్లపల్లి మండలంలో పంటలు, వ్యవసాయ రంగ సమస్యలను పరిష్కరించి రైతులను ఆదుకోవాలని ఏఐకేఎంఎస్‌ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు నాయకులు డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. పంట నష్టాలపై సమగ్ర సర్వే నిర్వహించి అర్హులైన రైతులకు నష్టపరిహారం అందించాలని కోరారు. రైతులు, కూలీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...