వార్తలకు తిరిగి వెళ్లండి

వలేటివారిపాలెం మండలం చుండిలో CPM నాయకులు శుక్రవారం పర్యటించారు. 1,500 ఎకరాల్లో మినుము, 1,000 ఎకరాల్లో మిర్చి సాగు చేయలేదని తెలిపారు.
పశుగ్రాసం కొరతతో 300 గేదెలను విక్రయించాల్సి వచ్చిందని పశుపోషకులు తెలిపారు. వరిగడ్డి ధర రూ.90 నుంచి రూ.200కు పెరిగిందన్నారు. కరవు సహాయక చర్యలు చేపట్టి రైతులు, కూలీలు, పశుపోషకులను ఆదుకోవాలని CPM జిల్లా నాయకుడు రమేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

