Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులను ఆదుకోకుంటే ఉద్యమం

Follow Udayam on Google
P SRINIVAS Reddy Sep 20, 2026 9:51 AM నారాయణపేటGeneral
రైతులను ఆదుకోకుంటే ఉద్యమం - Udayam
పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25 వేల పరిహారం ఇవ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ డిమాండ్‌ చేశారు. కేంద్రం రూ.30 వేల కోట్ల కరువు ప్యాకేజీ ప్రకటించాలని, సూర్యాపేటను కరువు జిల్లాగా ప్రకటించాలని కోరారు. 22-ఏ భూములపై విచారణ జరిపి పేదలకు భూములు పంచాలని, బుల్లెట్‌ ట్రైన్‌ను సూర్యాపేట మీదుగా నడపాలని డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...