Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులందరూ తమ సాగు పంటల వివరాలను తెలియజేయాలి జిల్లా కలెక్టర్

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 03, 2026 3:21 PM నిర్మల్General
జిల్లాలోని రైతులందరూ తమ సాగు, పంటల వివరాలను క్రాప్ సర్వేలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా స్పష్టం చేశారు. గురువారం సారంగాపూర్ మండలం గోపాల్‌పేట్ శివారులో పొలాల్లో కొనసాగుతున్న క్రాప్ సర్వే ప్రక్రియను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో కలెక్టర్ మాట్లాడుతూ, పంటల వివరాలు క్రాప్ సర్వేలో సక్రమంగా నమోదైతే భవిష్యత్తులో ధాన్యం విక్రయాలు చేసుకోవాలన్నారు

Comments

G
Loading comments...