Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు ఉలవల విత్తనాల పంపిణీ

Follow Udayam on Google
Saddala Adinarayana Sep 28, 2026 7:26 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
రైతులకు ఉలవల విత్తనాల పంపిణీ - Udayam
బత్తలపల్లి వ్యవసాయ కార్యాలయంలో రైతులకు ఉలవల విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా బత్తలపల్లి జెడ్పీటీసీ, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి కోటి సుధా పాల్గొని రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలు, విత్తనాల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. రైతు సంక్షేమమే లక్ష్యమని కోటి సుధా పేర్కొన్నారు.

Comments

G
Loading comments...