Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు శిక్షణ కార్యక్రమం

Follow Udayam on Google
Siva Koteswara Rao Oct 01, 2026 3:50 PM గుంటూరుGeneral
రైతులకు శిక్షణ కార్యక్రమం - Udayam
ప్రత్తి పంటలో గులాబీ రంగు కాయ తొలుచు పురుగు నివారణకు రైతులు సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించాలని జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకులు ఎం. పద్మావతి సూచించారు. ఫిరంగిపురం మండలం నుదురుపాడులో గురువారం గులాబీ రంగు కాయ తొలుచు పురుగు సమగ్ర యాజమాన్య పద్ధతులపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

Comments

G
Loading comments...