వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం రాచాలపల్లిలో రైతులకు సబ్సిడీపై స్ప్రింక్లర్ పైపులు పంపిణీ చేశారు. ఎంపీ డీకే అరుణమ్మ సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి రైతులకు పైపులు అందజేశారు.
కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కె. రాజేందర్ గౌడ్, నెమరు లక్ష్మారెడ్డి, వెంకట్ రెడ్డి, శేఖర్ రెడ్డి, సందీప్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

