Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు ఫార్మర్ రిజిస్ట్రేషన్‌పై సూచన

Follow Udayam on Google
Harika Sep 29, 2026 3:58 PM మహబూబాబాద్ General
రైతులకు ఫార్మర్ రిజిస్ట్రేషన్‌పై సూచన - Udayam
మరిపెడ మండలంలోని వివిధ గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న రైతుల వివరాలను సేకరించి రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తున్నారు. DAO విజయ్ చంద్ర గ్రామాల్లో పర్యటించి కార్యక్రమాన్ని పరిశీలించారు. రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, దీంతో ఎరువుల బుకింగ్‌తో పాటు ప్రభుత్వ వ్యవసాయ పథకాలు, సేవలు పొందవచ్చని సూచించారు.

Comments

G
Loading comments...