వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో రైతుల రాజముద్రతో కూడిన పాసుబుక్‌లను అందించటం ద్వారా వారి ఆస్తులకు భద్రత కల్పిస్తన్నామని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. సోమవారం కొత్తవలస తహశీల్దారు రమాలక్ష్మీ ఆద్వర్యంలో స్దానిక వీరభద్రాపురంలో ఏర్పాటుచేసిన పాసుబుక్‌ల పంపిణీలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రైతులు 2,654 పాస్ బుక్‌లు పంపిణీ చేసారు.ఆమె మాట్లాడుతూ రైతులకు యాజమాన్య హక్కు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు..
Comments
Loading comments...

