Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు నిరంతర విద్యుత్ అందజేయాలి

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 16, 2026 4:41 PM నాగర్ కర్నూల్General
రైతులకు నిరంతర విద్యుత్ అందజేయాలి - Udayam
రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్ధన్ పర్వతాలు డిమాండ్ చేశారు. బిజినపల్లి లో బుధవారం మండల కమిటీ సమావేశంలో మాట్లాడారు. రోజుకు 5–6 గంటలు కూడా విద్యుత్‌ అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న వ్యాపారాలు దెబ్బతింటున్నాయని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...