వార్తలకు తిరిగి వెళ్లండి
జగిత్యాల జిల్లా కథలాపూర్ సబ్‌స్టేషన్‌ను బీజేపీ నాయకులు ముట్టడించి నిరసన చేపట్టారు. రైతులకు 24 గంటల విద్యుత్ హామీ ఇచ్చి ప్రస్తుతం 6 గంటలే సరఫరా చేస్తున్నారని ఆరోపించారు
వరద కాలువలకు వెంటనే నీరు విడుదల చేసి రైతుల పంటలను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
Comments
Loading comments...

