వార్తలకు తిరిగి వెళ్లండి

నవాబ్ పేట మండల కేంద్రంలో బీఆర్ఎస్
రైతు గర్జనలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో ఇబ్బంది పడుతున్న రైతాంగానికి అండగా ఉంటామని బరోసా ఇచ్చారు.
యూరియా కొరత, రైతు భరోసా–రైతుబీమా నిర్లక్ష్యం, సాగునీటి ప్రాజెక్టుల నిర్వీర్యంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతోందన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

