వార్తలకు తిరిగి వెళ్లండి

ఖరీఫ్ సీజన్లో రైతులకు సాగునీరు,ఎరువుల కొరత లేకుండా చూడాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఇరిగేషన్,వ్యవసాయ శాఖ అధికారులను ఆదివారం ఆదేశించారు.
కాలువల చివరి ఆయకట్టుల వరకు సకాలంలో నీరు అందేలా పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.ఎరువుల లభ్యత,నాణ్యతపై ప్రత్యేకదృష్టి సారించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.రైతుసంక్షేమమే ప్రభుత్వలక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.
Comments
Loading comments...

