వార్తలకు తిరిగి వెళ్లండి

భూ రీ-సర్వేలో రైతులు, భూ యజమానులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ టి. వినోద్‌కుమార్ సూచించారు. వనపర్తి జిల్లా చెన్నూరులో పర్యటించి రైతులతో సాగు వివరాలు తెలుసుకున్నారు.
సర్వే సమాచారాన్ని ముందుగానే నోటీసుల ద్వారా తెలియజేయాలని సూచించారు. గ్రామసభలు నిర్వహించి రైతులకు భూ సర్వేపై పూర్తి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

