వార్తలకు తిరిగి వెళ్లండి

పూడూరు మండల కేంద్రంలో PACS ఆధ్వర్యంలో రైతులకు పలు కార్యక్రమాలను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ (SIR) డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి రైతులకు చెక్కులను పంపిణీ చేశారు.
అదేవిధంగా రైతుల వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడే నూతన డ్రోన్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు.
Comments
Loading comments...

