Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు అండగా కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే కందికుంట

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 18, 2026 3:56 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
రైతులకు అండగా కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే కందికుంట - Udayam
తనకల్లు ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకుని, అధికారులను సమన్వయం చేసి పరిష్కారం చూపడం కోసం ప్రజా దర్భార్ నిర్వహించిన కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజా సమస్యలు పట్టించుకోకుండా పాలన సాగిందని, ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడడంతో రైతులు నష్టపోకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామన్నారు.

Comments

G
Loading comments...