వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుల వినతి మేరకు శ్రీకాకుళం కొత్తరోడ్డు నుంచి అరసవల్లి వరకు ఉన్న రామి గెడ్డలో పేరుకుపోయిన గుర్రపు డెక్క తొలగింపు పనులను ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రారంభించారు. గుర్రపు డెక్క కారణంగా సాగునీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడి పొలాలకు నీరు సక్రమంగా అందడం లేదని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
స్పందించిన ఎమ్మెల్యే జేసీబీలతో పనులు చేపట్టి, స్వయంగా పనులను పర్యవేక్షించారు.
Comments
Loading comments...

