Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు 700 క్యూసెక్కుల సాగునీరు

Follow Udayam on Google
Harika Nov 09, 2026 4:10 PM మంచిర్యాలGeneral
రైతులకు 700 క్యూసెక్కుల సాగునీరు - Udayam
పంటలు ఎండిపోతాయనే ఆందోళనలో ఉన్న రైతులకు జన్నారం ఎమ్మెల్యే బొజ్జు భరోసా ఇచ్చారు. పంటల సంరక్షణకు 700 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రితో మాట్లాడినట్లు చెప్పారు. దస్తురాబాద్, జన్నారం మండలాల రైతుల పంటలకు నీరందించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...