వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు కేవలం 7 గంటలు మాత్రమే కరెంటును ఇస్తుందని ఆరోపించారు. రైతులు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం అధికారుల స్పందించి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని కోరారు.
Comments
Loading comments...

