వార్తలకు తిరిగి వెళ్లండి

హజీపూర్ మండలం కర్ణమామిడి గ్రామంలోని కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన పీఏసీఎస్ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు శనివారం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వారికి ఎమ్మెల్యే హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపి శాలువాలుతో సన్మానించారు. రైతుల సంక్షేమం, సహకార రంగం బలోపేతం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు
Comments
Loading comments...

