వార్తలకు తిరిగి వెళ్లండి

వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో రీ సర్వే ద్వారా మంజూరైన 1,250 రాజముద్రతో కూడిన నూతన పాస్‌పుస్తకాలను ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి సోమవారం రైతులకు పంపిణీ చేశారు. రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.
వరికపూడిశెల ప్రాజెక్టును త్వరలో పూర్తి చేసి సాగునీరు అందించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు సంకల్పించారని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

