Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుల సమస్యపై సీపీఐ ప్లీనరీలో డిమాండ్

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 12:11 PM నంద్యాలGeneral
రైతుల సమస్యపై సీపీఐ ప్లీనరీలో డిమాండ్ - Udayam
కొలిమిగుండ్ల మండలంలో రామ్‌కో సిమెంట్ కాలుష్యం వల్ల నష్టపోతున్న రైతుల సమస్యను మంగళవారం కడపలో జరిగిన సీపీఐ రాష్ట్రస్థాయి ప్లీనరీ దృష్టికి తీసుకెళ్లినట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి రంగనాయుడు తెలిపారు. నష్టపోయిన రైతులకు సిమెంట్ పరిశ్రమ వెంటనే పరిహారం చెల్లించాలని రాష్ట్ర నాయకులు డిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు. నిర్లక్ష్యం వహిస్తే ఉద్యమం చేపడతామని రంగనాయుడు తెలిపారు.

Comments

G
Loading comments...