Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుల పరిహారంపై ఆర్డీవో క్షేత్రస్థాయి పరిశీలన

Follow Udayam on Google
Anuroop Nov 10, 2026 8:50 AM కామరెడ్డిGeneral
రైతుల పరిహారంపై ఆర్డీవో క్షేత్రస్థాయి పరిశీలన - Udayam
జాతీయ రహదారి 765-డి నిర్మాణంలో భూములు కోల్పోయిన జాన్కంపల్లి, పోచారం గ్రామాలకు చెందిన 11 మంది రైతుల పరిహారంపై ఆర్డీవో రొడ్డ ప్రభాకర్ సోమవారం పరిశీలించారు. పరిహారం కోసం బ్యాంకు పాస్‌బుక్కులు, పాన్‌కార్డులను తహశీల్దార్ కార్యాలయంలో సమర్పించాలని రైతులకు సూచించారు.

Comments

G
Loading comments...