Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుల పక్షాన నిలిచిన పరిగి ఎమ్మెల్యే TRR పాలాభిషేకం చేసిన రైతులు

Follow Udayam on Google
పరిగి మండలం కాలాపూర్ గ్రామంలో, 160 ఎకరాల పట్టా భూములను TGIIC భూములుగా తీసుకోవద్దని అసెంబ్లీలో గళమెత్తిన పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి గారికి రైతులు కృతజ్ఞతగా చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పరిగి గ్రామ సర్పంచ్ పులేందర్ ఆధ్వర్యంలో కాలాపూర్ పట్టాభూముల రైతులు ఈ కార్యక్రమం నిర్వహించి, రైతుల పక్షాన నిలిచిన ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.

Comments

G
Loading comments...