Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుల కోసం పోరాడతాం: మల్లారెడ్డి.

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 14, 2026 6:59 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
రైతుల కోసం పోరాడతాం: మల్లారెడ్డి. - Udayam
రైతుల భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. లగచర్లలో రైతుల భూములను లాక్కున్నారని విమర్శించారు. రైతులకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని, అవసరమైతే జాతీయ మానవ హక్కుల సంఘం, హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...