Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుల కంది పంటను పరిశీలించిన మంత్రి సవిత

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Aug 27, 2026 12:57 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
రైతుల కంది పంటను పరిశీలించిన మంత్రి సవిత - Udayam
రొద్దం మండలం కందుకుర్లపల్లి గ్రామానికి వెళ్లే సమీపంలో రైతులు సాగు చేస్తున్న కంది పంటను రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖల మంత్రి శ్రీమతి సవితమ్మ పరిశీలించారు. మంత్రి సవితమ్మ రైతులతో మాట్లాడుతూ రైతుల నుంచి పంట సాగులో ఎదురవుతున్న సమస్యలను ఏమైనా ఉన్నాయా, రైతులకు గిట్టుబాటు ధర, అవసరమైన వ్యవసాయ సౌకర్యాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వారికి భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...