Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుల చేతికి రాజముద్ర పాస్ పుస్తకాలు

Follow Udayam on Google
K Anuradha Sep 09, 2026 1:00 PM శ్రీకాకుళంGeneral
రైతుల చేతికి రాజముద్ర పాస్ పుస్తకాలు - Udayam
మందస(M) నర్సింగపురం రెవెన్యూ పరిధిలో బుధవారం రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేశారు. తహశీల్దార్ బి.శ్రీహరి, టీడీపీ మండల అధ్యక్షుడు బావన దుర్యోధనులు పుస్తకాలు అందజేశారు. రైతుల భూములకు భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని వారు తెలిపారు. భూమిపై రైతుల సర్వహక్కులు భద్రంగా ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

Comments

G
Loading comments...