Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుల భూముల కోసం పోరాటం ఆపేది లేదు: కార్తీక్ రెడ్డి

Follow Udayam on Google
𝗨𝗱𝗮𝘆 𝗕𝗵𝗮𝘀𝗸𝗮𝗿 Sep 18, 2026 3:55 PM రంగారెడ్డిGeneral
అక్రమ భూముల వ్యవహారాల్లో తమ కుటుంబానికి సంబంధం ఉందని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని బీఆర్ఎస్ నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఎలాంటి భూములపైనైనా విచారణకు సిద్ధమన్నారు. బుల్లెట్‌ ట్రైన్‌ భూసేకరణ పేరుతో రైతుల భూములు దోచుకుంటే చూస్తూ ఊరుకోబోమని, బ్లాక్‌మెయిల్‌ చేసినా రైతుల తరఫున పోరాటాన్ని ఆపబోమని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...