Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుల భూ హక్కులకు భరోసా.. పట్టాదారు పాస్‌బుక్‌ల పంపిణీ

Follow Udayam on Google
Hafiz Ghouse Oct 05, 2026 2:47 PM కర్నూలుGeneral
రైతుల భూ హక్కులకు భరోసా.. పట్టాదారు పాస్‌బుక్‌ల పంపిణీ - Udayam
వెల్దుర్తి మండలం సూదేపల్లి గ్రామంలో పట్టాదారు పాస్‌బుక్‌ల పంపిణీ కార్యక్రమంలో పత్తికొండ ఎమ్మెల్యే కే.ఈ. శ్యామ్ కుమార్ పాల్గొని పాస్‌బుక్‌లు అందజేశారు. రైతుల సంక్షేమం, భూ హక్కుల పరిరక్షణే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా పడే అవకాశం ఉన్నందున, తక్కువ పెట్టుబడి, తక్కువ కాలం, త్వరిత ఆదాయం వచ్చే పంటలను ఎంచుకోవాలని సూచించారు. వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...