Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుల ఆర్థిక అభివృద్ధికి సహకార సంఘాలు కీలకం ఎమ్మెల్యే

Follow Udayam on Google
A. Suresh Sep 30, 2026 4:28 PM కోనసీమGeneral
రైతుల ఆర్థిక అభివృద్ధికి సహకార సంఘాలు కీలకం ఎమ్మెల్యే - Udayam
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం ఉడుమూడి గ్రామంలో ఉడుముడి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సంఘ మహాజన సభ కార్యక్రమంలో పి.గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారు మాట్లాడుతూ, రైతుల ఆర్థిక అభివృద్ధికి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఎంతో కీలకమైనవని అన్నారు

Comments

G
Loading comments...