వార్తలకు తిరిగి వెళ్లండి

1999లో దళారీ వ్యవస్థను రూపుమాపి రైతులకు, వినియోగదారులకు ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన రైతుబజార్లు సమస్యల వలయంలో చిక్కుకున్నాయి.
కావలిలో రైతుల స్థానంలో వ్యాపారులే ఎక్కువగా ఉండగా, పొదలకూరులో రూ.45 లక్షలతో నిర్మించిన రైతుబజార్‌కు రైతులు రావడం లేదు. దీంతో బస్టాండు సమీప రోడ్లపైనే కూరగాయలు, పండ్ల విక్రయాలు కొనసాగుతున్నాయి.
Comments
Loading comments...

