Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతు వ్యతిరేక విధానాలు మానుకోవాలి: బట్టు కిషన్

Follow Udayam on Google
RR REDDY Sep 02, 2026 9:59 PM నిజామాబాద్General
రైతు వ్యతిరేక విధానాలు మానుకోవాలి: బట్టు కిషన్ - Udayam
కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను మానుకోవాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆర్మూర్ డివిజన్ అధ్యక్షుడు బట్టు కిషన్ డిమాండ్ చేశారు. కమ్మర్‌పల్లిలో జరిగిన సంఘం డివిజన్ జనరల్ కౌన్సిల్‌లో బట్టు కిషన్ అధ్యక్షుడిగా, ఈ. రమేష్ కోశాధికారిగా ఎన్నికయ్యారు. రైతులకు గిట్టుబాటు ధర, రుణమాఫీ, ఉచిత ఎరువులు, పంట నష్టపరిహారం అందించాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...