వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుల సంక్షేమం, గ్రామీణాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు.
పొందురులో గురువారం సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతులకు మెరుగైన మార్కెట్ సదుపాయాలు కల్పించి గిట్టుబాటు ధరకు సహకరించడంలో మార్కెట్ కమిటీలు కీలకంగా పనిచేయాలని సూచించారు.
Comments
Loading comments...

