Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతు సమస్యలు పరిష్కరించాలని ధర్నా

Follow Udayam on Google
కల్వకుర్తి అప్డేట్స్ Sep 03, 2026 10:11 PM నాగర్ కర్నూల్General
రైతు సమస్యలు పరిష్కరించాలని ధర్నా - Udayam
కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామపంచాయతీ వద్దరైతు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఈరోజు రైతు ధర్నా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఆదేశాల మేరకు నాయకులు పాల్గొన్నారు. యూరియా, ఎరువుల కొరత, రైతు భరోసా, బీమా, విద్యుత్‌, గిట్టుబాటు ధర, సాగునీటి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రైతులు, బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...