వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను జాతీయ విపత్తుగా ప్రకటించాలని, రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని, సిపిఐ పట్టణ, మండల కార్యదర్శి రాజు, రామదాసు పేర్కొన్నారు. సోమవారం కడపలో జరుగుతున్న సిపిఐ మహా బహిరంగ సభకు గుత్తి నుంచి తరలివెళ్లారు.
వారు మాట్లాడుతూ.. రైతులు బ్యాంకు లో తీసుకున్న రుణాలు రద్దు చేయాలని, రైతులు కొత్త రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

