Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతు రిజిస్ట్రీతో ప్రభుత్వ ప్రయోజనాలు

Follow Udayam on Google
madhu Sep 10, 2026 6:40 PM ములుగుGeneral
రైతు రిజిస్ట్రీతో ప్రభుత్వ ప్రయోజనాలు - Udayam
రైతులు తప్పనిసరిగా రైతు రిజిస్ట్రీలో వివరాలు నమోదు చేసుకోవాలని ఏఈఓ దాదాసింగ్ సూచించారు. రిజిస్ట్రీతో యూరియా బుకింగ్, ఎరువుల కేటాయింపు, సబ్సిడీలు, వ్యవసాయ పథకాల ప్రయోజనాలు సులభంగా పొందవచ్చన్నారు. ఆధార్, పట్టాదారు పాస్‌బుక్‌తో రైతు వేదికల్లో నమోదు చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...