వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పథకాలు, వ్యవసాయ సేవలు, పంటల కొనుగోలు ప్రయోజనాలు పొందేందుకు రైతులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఏఈఓ డి. దాదాసింగ్ సూచించారు. రిజిస్ట్రేషన్ చేసుకోని వారు సమీప మీ-సేవ కేంద్రం లేదా వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలన్నారు.
రైతు భరోసా, పీఎం కిసాన్, ఎరువుల బుకింగ్, పంటల కొనుగోలు, సన్నవడ్ల బోనస్ వంటి ప్రయోజనాలకు రిజిస్ట్రేషన్ అవసరమని తెలిపారు.
Comments
Loading comments...

