వార్తలకు తిరిగి వెళ్లండి

డిచ్‌పల్లి: మండలంలోని ఓ రైతు పొలంలో బీబీజీ రాంజీ పథకం కింద ఫారం పాండ్ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఎంపీడీవో ఉదయ్‌భాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
రైతులకు నీటి నిల్వ సౌకర్యం కల్పించి, వ్యవసాయానికి ఉపయోగపడేలా గుంత ఫండ్ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

