వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లాలోని విద్యా, హౌసింగ్ రుణాలు తక్కువ వడ్డీకే మంజూరు చేయాలని జిల్లా DCCB చైర్మన్ కిమిడి నాగార్జున కోరారు.
శనివారం విజయవాడలోని అప్కాబ్ కేంద్ర కార్యాలయంలో MD రామకృష్ణను కలిసి వినతిపత్రం అందజేశారు. రైతు కుటుంబాల్లోని విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత విద్యకు దూరం కాకుండా ఉన్నత విద్యను అభ్యసించడానికి వీలుగా తక్కువ వడ్డీకే విద్యా రుణాలు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
Comments
Loading comments...

